కథ: రణ్విజయ్ సింగ్ ఇండియాలోనే అతి పెద్ద ధనవంతుడైన బల్బీర్ సింగ్ కొడుకు. అతడికి తండ్రి అంటే పిచ్చి ప్రేమ. కానీ ఆ ప్రేమని తండ్రి అర్థం చేసుకోడు. విపరీత మనస్తత్వం ఉన్న కొడుకుని తండ్రి దూరం పెడతాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా అతణ్ని అర్థం చేసుకోరు. ఈ పరిస్థితుల్లో తను ప్రేమించిన గీతాంజలి ని పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు రణ్విజయ్. కానీ కొన్నేళ్ల తర్వాత తండ్రి మీద హత్యా యత్నం జరిగిందని తెలిసి ఇండియాకు వచ్చిన రణ్విజయ్.. తండ్రిని టార్గెట్ చేసిన వ్యక్తుల్ని కనిపెట్టి ఆయన్ని ఎలా కాపాడుకున్నాడు..
నటీనటులు: రణబీర్
కపూర్- బాబీ డియోల్- పృథ్వీ తదితరులు
సంగీతం: ప్రీతమ్-విశాల్ మిశ్రా-మనన్ భరద్వాజ్- శ్రేయస్ పురాణిక్- హర్షవర్ధన్ రామేశ్వర్- జానీ- ఆశిమ్- గురిందర్ సెగల్ ఛాయాగ్రహణం: అమిత్ రాయ్ స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగ-ప్రణయ్ రెడ్డి వంగ- సురేష్ బండారు
నిర్మాతలు: భూషణ్ కుమార్- ప్రణయ్ రెడ్డి వంగ- మురాద్ ఖేతాని- కృష్ణ కుమార్
రచన- కూర్పు - దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ