టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న కొత్త సినిమా మామా మశ్చీంద్ర. పరశురామ్(మామ పాత్ర), దుర్గా(భారీకాయుడుగా), డీజే(స్టైలిష్‌గా) అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచి క్యూరియాసిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్న మూవీటీమ్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింద
Breaking News