జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జూలై 14 ప్రయోగించిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపైన ల్యాండర్ ను సురక్షితంగా దింపింది. చంద్రయాన్-3 విజయంతో భారత్ సూర్యుడిపై అధ్యయనానికి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వేదిక కానుంది. దీన్ని కూడా విజయవంతంగా ప్రయోగించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. కాగా చంద్రయాన్-3 విజయవంతం కావడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎవరికి ఎక్కువ జీతం వంటి వివరాలను పరిశీలిస్తే..
https://www.tupaki.com/latest-news/isroscientists-1312761
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Breaking News