బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరీర్లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది.. పెళ్లైంది కదా ఆ మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటున్నారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైమ్ అయినా ఇవ్వాలిగా అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ.. వరస ప్రాజెక్ట్స్కే ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో త్వరలోనే రానున్నారు కీర్తి. ఈ సినిమాలెప్పుడో సైన్ చేసినవి.. వాటితో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం అక్క అనే సిరీస్ చేస్తున్నారీమే.
Breaking News