ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామల్లో నిహారిక ఒకరు. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాల్లోనూ నటించింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. కానీ ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ మతిపోగొడుతోంది.సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీలు ఎక్కడ ఉన్నారు.? ఏం చేస్తున్నారు.? సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే సినిమా తారలు ఎక్కువ బిజీ ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామల్లో నిహారిక ఒకరు. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాల్లోనూ నటించింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. కానీ ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ చీరలో ఫోటోలు షేర్ చేసింది.